సెప్టింగ్‌ ట్యాంక్ క్లీన్ చేయిస్తున్నారా? య‌జ‌మానులు ఇది మ‌ర్చిపోకండి

సెప్టింగ్‌ ట్యాంక్ క్లీన్ చేయిస్తున్నారా? య‌జ‌మానులు ఇది మ‌ర్చిపోకండి

0

సెప్టింగ్‌ ట్యాంక్ లు నిండితే గ‌తంలో ట్రాలీ లాంటి వాటిలో తీసుకుని పోయి వాటిని మురికి కాలువ‌ల్లో క‌లిపేవారు , కాని ఇప్పుడు సెప్టిక్ ట్యాంక్ మెషిన్లు వాహ‌నాలు రావ‌డంతో క్లీన్ అనేది జ‌స్ట్ 15 నిమిషాల్లో ఎలాంటి దుర్వాస‌న రాకుండా చేస్తున్నారు, అయితే ఇంకా కొంద‌రు పాత ప‌ద్ద‌తిలో తీయిస్తున్నారు, దీని వ‌ల్ల ఏకంగా ప్రాణాలు కూడా క‌ల్పోతున్నారు ఆ సిబ్బంది.

తాజాగా సెప్టింగ్‌ ట్యాంక్‌ నుంచి విష వాయువులు వెలువ‌డటంతో ఆరుగురు మృతిచెందారు. ఇంటి యజమాని, అతని ఇద్దరు కుమారులు సహా మరో ముగ్గురు మృత్యువాత పడ్డారు.జార్ఖండ్‌లో చోటు చేసుకుంది ఈ విషాదం.

సెప్టిక్‌ ట్యాంక్‌ గుంత నుంచి కార్బన్‌ డయాక్సైడ్ గానీ, మోనాక్సైడ్‌ గానీ విడుదలైంది. దాంతోనే వారు ఊపిరాడక మృతిచెందారని అంటున్నారు అధికారులు.. ఇప్పుడు ట్యాంక‌ర్లు వ‌చ్చాయి వాటితో క్లీన్ చేయించండి మ‌నుషుల‌ని దింపి చేయించ‌వ‌ద్దు అని చెబుతున్నారు, దీని వ‌ల్ల ప్రాణాపాయం అని హెచ్చ‌రిస్తున్నారు, య‌జ‌మానులు ఈ విష‌యం మ‌ర్చిపోకండి, పాత ప‌ద్ద‌దిలో వారిని దింపి తీయించ‌కండి, సెప్టిక్ ట్యాంక మెషిన్ ద్వారా తీయించండి అంటున్నారు.