అంజీర్ పళ్లు తింటున్నారా ఇవి తింటే కలిగే లాభాలు ఇవే

-

ఆంధ్రా ప్రాంతంలో అంజీర్ పళ్లు అంతగా దొరకకపోవచ్చు , కాని తెలంగాణలో అలాగే హైదరాబాద్ లో ఎక్కువగా ఇవి దొరుకుతాయి,అంజీర్ను మంచి మేడి, సీమ అత్తి, తినే అత్తి అనే పేర్లుతో పిలుస్తారు, ఇవి శరీరానికి చాలా మంచిది, అయితే ఇరాన్, మెడిటెర్రానియన్ తీర ప్రాంతాలలో మన ప్రపంచంలో ఎక్కువ పండుతాయి.

- Advertisement -

మన భారత్ కు కూడా ఇవి బాగా పరిచయం ఉన్న పళ్లే, ఇక్కడ కూడా పెంచుతున్నారు,
అంజీర్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇవి తింటే కొవ్వు ఒళ్లు బరువు వస్తుంది అనే ఆలోచన వద్దు, షుగర్ సమస్య ఉన్న వారు కూడా అప్పుడప్పుడూ తీసుకోవచ్చు.

రోజుకి మూడు దాటి తింటే బరువు పెరిగే అవకాశం ఉంది అంటున్నారు వైద్యులు, ఇక బీపీ సమస్య తగ్గుతుంది..అంజీర్లో పొటాషియం ఎక్కువ, సోడియం తక్కువ ఉంటుంది. అంజీర్ నానబెట్టిన నీరు తాగితే పైల్స్ సమస్యలు తగ్గుతాయి. ఇక పీచు ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీకు మలబద్దకం సమస్య ఉండదు. ఇవి తింటే పురుషులకి స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీజేపీ అభ్యర్థి ఎవరంటే..?

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిని బీజేపీ ప్రకటించింది. మాజీ మంత్రి సదాలక్ష్మి,...

వైసీపీ అభ్యర్థికి 18నెలల జైలు శిక్ష.. విశాఖ కోర్టు సంచలన తీర్పు..

దళితులకు శిరోముండనం కేసులో విశాఖ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ...