జగన్ కు బిగ్ షాక్ మోదీతో మరో వైసీపీ ఎంపీ భేటీ

జగన్ కు బిగ్ షాక్ మోదీతో మరో వైసీపీ ఎంపీ భేటీ

0
105

ఏపీ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది… ఆ పార్టీ ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి ప్రధాని మోదీని కలిశారు… తాజాగా పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే… ఈ సమావేశ సమయంలో మాగంట శ్రీనివాసుల రెడ్డి మోదీని కలవడం ప్రధాన్యత సంతరించుకుంది….

అయితే దీనికి సంజాయిషీ ఇచ్చుకోచ్చారు మాగుంటా… తాను రాష్ట్ర అభివృద్దికి సంబంధించిన విషయాలపై చర్చించానని అన్నారు… ఏపీ మానవ హక్కుల కమీషన్ ను ఏర్పాటు చేయాలని మోదీని కోరానని తెలిపారు… కాగా ఇటీవలే వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు మోదీని కలిసి సంగతి తెలిసిందే…

దీనిపై ఆయన కూడా వివరణ ఇచ్చారు… నియోజకవర్గ పనులకోసమే కేంద్ర మంత్రులతో కలిశానని చెప్పారు… ప్రధాని మోదీ తనకు వ్యక్తి గతంగా తెలుసని సహజంగా ఎదరురైనప్పుడు పలుకరించానని అన్నారు రఘురామకృష్ణంరాజు…