డిసెంబర్ లో చంద్రబాబు అదిరిపోయే ప్లాన్

డిసెంబర్ లో చంద్రబాబు అదిరిపోయే ప్లాన్

0
86

ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు… ఇటీవలే చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతిలో పర్యటించిన సంగతితెలిసిందే…

అయితే ఇదే క్రమంలో డిసెంబర్ ఐదోతేదిన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాలని చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు… డిసెంబర్ ఐదున మధ్యాహ్నం విజయవడలోని ఏ కన్వెన్షన్ హాల్ లో ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నారు….

ఈ సమావేశం అన్ని పార్టీలతో సమావేశం నిర్వహించనున్నారు… పార్టీల అధినేతలు అలాగే కీలక నాయకులు హాజరు కానున్నారు… వారితో పాటు ఉద్యోగస్తులు బిజినెస్ పర్సన్స్ లు హాజరు కానున్నారు…. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో చంద్రబాబు పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది…