చంద్రబాబుపై కొడాలి నాని మరోసారి ఉగ్రరూపం

చంద్రబాబుపై కొడాలి నాని మరోసారి ఉగ్రరూపం

0
125

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మంత్రి కొడాలి నాని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు… అధ్యక్షా చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడు ఆయన కారు రావటానికి సపరేటుగా దారి ఉంది అధ్యక్షా… అయితే ఉద్దేశ పూర్వకంగా రోడ్డుమీద దిగిపోయి… ఎమ్మెల్యే వచ్చేటువంటి గేటులోకి వెళ్లి అక్కడనుంచి టీడీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలందరు కలిసి వస్తుండగా వీరిలో ఎవరు సభ్యులు ఎవరు సభ్యులుకాదో మార్శల్ గేట్లు వేసి ఒక్కొక్కరిని లోపలికి రమ్మన్నారు అధ్యక్షా…

అయితే చంద్రబాబు నాయుడు సభ్యులు మీమందరం లోపలికి వస్తాము మేము ప్రతిపక్ష సభ్యులం గేట్లు తీయండని చెప్పి మార్షల్స్ మీద దుర్బాశలాడి ఛిఫ్ సెక్యూరిటీ ఆపీసర్ను చంద్రబాబు నాయుడు తోసేశారని అన్నారు…

వీరందరు అడ్డగొలుగా వారిమీద దాడి చేసి మళ్లీ లోపలికి వచ్చి డ్రామాలు ఆడుతున్నారు అధ్యక్షా… ఒళ్లుదగ్గపెట్టుకుని ప్రవర్తించాలని నాని హెచ్చరించారు…