టీడీపీలో మరో బిగ్ వికేట్ డౌన్

టీడీపీలో మరో బిగ్ వికేట్ డౌన్

0
104

ప్రదాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి చెందిన మరో కిలక నేత సైకిల్ దిగేందుకు సిద్దమయ్యారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి… ప్రస్తుతం చంద్రబాబు నాయుడుతో సఖ్యత గా ఉన్నా కూడా లోకేశ్ తో సఖ్యత లేదట ఆ నాయకుడుకి….. దీంతో లోకేశ్ ఆ నేతకు చెక్ పెట్టాని చూస్తున్నారట….

ఆ నాయకుడికి గతంలో వెన్నపోటు పొడిని వ్యక్తులకు చినబాబు ప్రస్తుతం సన్నిహితంగా ఉన్నారట… ఇక ఈ విషయం తెలుసుకున్న సదరు నేత…. కావాలనే లోకేశ్ అపోజిషన్ వర్గంతో సన్నిహితంగా ఉంటున్నారని ఎదురు లేకుండా తన వర్గం పెంచుకుంటు పోతున్నారని ఆ టీడీపీ నేత బాధపడుతున్నారట…

ఈ సమయంలో లోకేశర తమను పార్టీలో ఎదగనివ్వడనే ఉద్దేశంతో ఆ నేత సైకిల్ ను దిగి వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారట… అంతేకాదు జిల్లాకు చెందిన మంత్రితో ఇప్పటికే చర్చలు కూడా జరిపారట… జగన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే వైసీపీలో చేరుతానని అంటున్నారట… ఇక ఈ విషయం తెలుసుకున్న చంద్రబాబు నాయుడు ఆయనను బుజ్జగిస్తున్నారట వార్తలు వస్తున్నాయి…