బావిలో నీరుతోడి ఏం వస్తుందో చూసి ఎగిరి గంతేసిన మహిళ

బావిలో నీరుతోడి ఏం వస్తుందో చూసి ఎగిరి గంతేసిన మహిళ

0
96

మంచి నీటి బావిలో ఏం ఉంటుంది నీరే ఉంటుంది.. కాని కొన్ని బావుల్లో వేడి నీరు రావడం, లావా లాంటి పదార్దాలు, నాచు వంటి శిలీంద్ర పదార్దాలు రావడం గమనించే ఉంటాం. అయితే మన దేశాల్లో బావుల్లో వాటర్ వస్తుంది. కాని ఇస్లామిక్ , అరబ్ దేశాలలో మాత్రం బావుల్లో నీరు ఉండవు. ఎంత నీరు పైకి తోడుదాము అనుకున్నా, ఇసుకే వస్తుంది అయితే మన దేశంలో ఇలా వచ్చే ఛాన్స్ లేదు, సముద్రంలో ఉండే రిగ్స్ నుంచి పెట్రోల్ సహజవాయువులు బయటకు వస్తాయి.

కాని బావుల్లో పెట్రోల్ రాదు.. తాజాగా మన దేశంలో పెట్రోల్ వచ్చింది. అవును ఓ బావి నుంచి ఇలా తోడితే పెట్రోల్ వచ్చింది.. ఇంకేంటి ఆ కుటుంబం జాక్ పాట్ కొట్టింది అనుకున్నారు అందరూ.. కర్ణాటకాలో నాగవేణి అనే మహిళ తన ఇంటి ముందు ఉన్న మంచినీటి బావిలో రోజూలాగే నీటిని తోడింది.అయితే ఆమెకు నీళ్లు వాసన వచ్చాయి.దీంతో ఆమె కుటుంబం కాంగారు పడి స్థానిక అధికారులకు ఫిర్యాదు చేశారు.

వారు వచ్చి ఆ బావిలో నీటిని పలుసార్లు పరిశీలించగా అది వాసన వచ్చింది. వా బావి నీరు టెస్టుకి పంపారు చివరకు గంట తర్వాత ఆ టెస్టులో అది పెట్రోల్ నీటిలో కలవడం వలన అలా వాసన వచ్చిందని తేలింది. మొత్తానికి ల్యాబ్ టెస్టులు వచ్చే వరకూ ఆ బావి మూసేశారు.. అందులో నీరు తోడద్దు అని చెప్పారు.. దీంతో అక్కడ స్ధానికులు అందరూ ఆశలు పాపం అడియాశలు అయ్యాయి.