చంద్రబాబుకు షాక్ జేసీ సంచలన నిర్ణయం

చంద్రబాబుకు షాక్ జేసీ సంచలన నిర్ణయం

0
79

ఎన్నికల ఫలితాల తర్వాత జేసీ దివాకర్ రెడ్డి ఫ్యామిలీ బీజేపీలో చేరుతుందని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి… కానీ చేరలేదు… చాలా సార్లు జేసీ దివాకర్ రెడ్డి కూడా క్లారిటీ ఇచ్చారు… తాను ఏపార్టీలో చేరడం లేదని తెలిపారు… అయితే ఇటీవలే జేసీ కుటుంబానికి చెందిన దివాకర్ ట్రావెల్స్ బస్సులను అధికారులు నిభందనలకు విరుద్దంగా తిరుగుతున్నాయనే ఉద్దేశంతో సీజ్ చేశారు…

అలాగే జేసీ ప్రధాన అనుచరుడు కూడా వైసీపీలో చేరాడు… ఇక ఆయన కూడా తాజాగా ఏపీలో నెలకొన్న పరిస్థితి నేపథ్యంలో బీజేపీలో చేరాలని చూస్తున్నారని వార్తలు వస్తున్నాయి… ఇటీవలే ఢిల్లీకి వెళ్లి బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నడ్డతో సమావేశం అయ్యారట… ఈ సమావేశంలో ట్రావెట్స్ గురించి రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను జేపీ వివరించినట్లు వార్తలు వస్తున్నాయి…

చర్చ తర్వాత నడ్డా అలాగే జీసీ సుజనాలు గంటసేపు సమావేశం అయ్యారని తెలుస్తోంది… ఈ సమావేశం తర్వాత నడ్డా సమక్షంలో జేసీ త్వరలో బీజేపీ తీర్థం తీసుకుంటారని వార్తలు వస్తున్నాయి…