ఏపీ ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే బడేటి బుట్టి మృతి చెందారు… అర్థరాత్రి గుండెపోటు రావడంతో ఆయన్ను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మాధ్యమంలో మృతి చెందారు…. విషయం తెలుసుకున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు నారాలోకేశ్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు జిల్లా నేతలు తమ దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు…
బడేటి బుజ్జి మరణం పార్టీకి తీరని లోటని అంటున్నారు… కాగా బుజ్జి 2009లో ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీ చేసి ఓటమిపాలు అయ్యారు.. 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీ తీర్ధం తీసుకుని ఏలూరు నుంచి పోటీ చేసి గెలిచారు…
2019 ఎన్నికల్లో కూడా టీడీపీ తరపున మరోసారి పోటీ చేశారు… అయితే ఈ సారి ఓటమిపాలు అయ్యారు… దివంగత ఎస్వీ రంగారావు మరవడు బడేటి బుజ్జి