ఏపీలో మూడు రాజధానులుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అమంత్రులు అలాగే ఎమ్మెల్యేల వ్యాఖ్యలపై ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నేతలు ఫైర్ అయ్యారు…. రాజధాని నిర్మాణానికి లక్షా 15 వేల కోట్లు ఖర్చు అవుతుందని ఎమ్మెల్యే అంబటి రాంబాబు అంటారని ఆరోపించారు…
3.4 లక్షల కోట్లు అఖర్చు అవుతుందని మంత్రి బొత్స సత్యనారాయణ అంటాని అన్నారు… వైసీపీ అబద్దాలకు అంతేలేదని అన్నారు… వైసీపీని చరిత్ర క్షమించదని మండిపడ్డారు.. రాజధానిని మార్చే అధికారం మీకెవ్వరిచ్చారని టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, కళా వెంకటరావు, డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆరోపించారు….
రూపాయి ఖర్చు లేకుండా సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టుగా రాజధానిని అభివృద్ది చేయవచ్చని అన్నారు… వైసీపీ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని వారు ఆరోపించారు…