నువ్వు నేను అన్ని మూసుకొని వారి మాట విందాం నాని-పీవీపీ

నువ్వు నేను అన్ని మూసుకొని వారి మాట విందాం నాని-పీవీపీ

0
108

ఏపీలో మూడు రాజధానుల విషయంలో ఉత్కంఠనెలకొన్న సంగతి తెలిసిందే…. ఈ ప్రతిపాదనపై టీడీపీ మూడు ముక్కలుగా విడిపోయింది… ఉత్తరాంధ్ర, రాయలసీమ టీడీపీ నేతలు మూడు రాజధానులకు మద్దతుపలుకగా మధ్యకోస్తా టీడీపీ నేతలు మాత్రం వ్యతిరేకిస్తున్నారు…

ఈ నేపథ్యంలోనే టీడీపీ ఏంపీ కేసినేని టార్గెట్ చేస్తూ వైసీపీ నేత పీవీపీ ట్వీట్ చేశారు… రాజధాని విషయంలో ప్రజల మాట వినాలే తప్ప చంద్రబాబు నాయుడు చెప్పినట్లు మట్లాడకూడదని నాని టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు పీవీపీ…

రోజమ్మ మొదలుకుని ఎందరో నాయకులని అణిచివేద్దామని, మీ చంద్రన్న చేయని ప్రయత్నం లేదు బెదరు.
ఆ సలహా ఏదో మీ బాస్ కి బాగా వర్తింస్తుందని అన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజాభీష్టం మేరకు వారి రాజధాని ఉంటుందని తెలిపారు. నువ్వు నేను అన్ని మూసుకొని ఆంధ్రులందరి మాట విందాం అని అన్నారు…