జగన్ ఆయన టీమ్ పరిపాలనకు వచ్చిన మార్కులు ఇవే

జగన్ ఆయన టీమ్ పరిపాలనకు వచ్చిన మార్కులు ఇవే

0
77

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన రోజునాడే కీలక వ్యాఖ్యలు చేశారు రాష్ట్రాన్ని అవినీతి రహిత రాష్ట్రంగా చేస్తానని అన్నారు… ఎవరైనా అవినీతికి పాల్పడితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అన్నారు…

పరిలాన అంటే ఎలా ఉంటాదో ఆరు నెలల్లో చూపిస్తానని ప్రమాణ స్వీకార సభసాక్షిగా చెప్పారు… దీంతో అప్పుడు గల్లీ నుంచి ఢిల్లీ దాక జగన్ పరిపాలన ఎలా ఉండబోతుందోనని అందరు భావించారు… కళ్లు తెరచి కల్లు మూసే లోపు జగన్ పరిపాలన ఆరునెలలు పూర్తి చేసుకుంది…

ఈ ఆరు నెలల పాలనలనలో జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు… నవరత్నాల్లో పొందుపరిచిన అంశాలనే కాకుండా పలు సంక్షేమ పథకాలను అమలు చేశారు… ప్రతిపక్షాలు విమర్శలు పక్కనపెడితే జగన్ పరిపాలనకు ఆయన టీమ్ కు ప్రజలు ఇచ్చిన మార్కులను ఒక్కసారి చేస్తే….

జగన్ మోహన్ రెడ్డి 10/8
పిల్లి సుభాస్ చంద్రబోస్ 10కి 8 మార్కులు వేశారు
నారాయణస్వామికి 10కి 5 మార్కులు వేశారు
ఆళ్లనానికి 10కి 6.9 మార్కులు వేశారు.
పుష్పశ్రీవాణికి 10కి 7 మార్కులు వేశారు
అంజాద్ బాష 10కి 7.5 మార్కులు వేశారు
అనిల్ కుమార్ యాదవ్ కి 10కి 8.7 మార్కులు వేశారు