జగన్ అని గూగుల్ లో సర్చ్ చేస్తే… ఏం వస్తుందో తెలుసా

జగన్ అని గూగుల్ లో సర్చ్ చేస్తే... ఏం వస్తుందో తెలుసా

0
83

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న తనతోనే మైండ్ గేమ్ ఆడుతున్నారని చంద్రబాబు నాయుడు మండిపడ్డారు… తాజాగా రాజధాని రైతులు చేపట్టిన రీలే నిరాహాదీక్షకు చంద్రబాబు నాయుడు ఆయన కుటుంబం మద్దతు తెలిపారు….

ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని తెలిపారు… ఆ నాడు అమరావతి నిర్మాణానికి ఒప్పుకుని ఇప్పుడెందుకు మాట మార్చారని ప్రశ్నించారు… మాటతప్పని మడమ తిప్పని జగన్ సీఎం అయిన తర్వాత మాట మార్చారని చంద్రబాబు ఆరోపించారు…

అంతేకాదు గూగుల్ లో జగన్ అని సర్చ్ చేస్తే ఖైదీ నెంబర్ 6093 అని వస్తుందని…. ఈయన మనకు ముఖ్యంత్రా అని ప్రశ్నించారు… ఖైదీ నెంబర్ 6093 అని సెర్చ్ చేస్తే జగన్ పేరు వస్తుందని అన్నారు ఇలాంటి నేరగాళ్లు మన ముఖ్యమంత్రి అని సెటైర్స్ వేశారు…