ఇరాన్ లో ఆర్మీలో సులేమాని టాప్ లీడర్ …2003లో సద్దాం హుస్సేన్ చనిపోయాక అక్కడ సులేమాని లీడర్ అయ్యాడు అని అంటారు, లెబనాన్, యెమెన్ సిరియా, ఇరాక్, ఇరాన్ దేశాలలో అన్ని ఆర్మీలకు సులేమాని పెద్ద దిక్కు
అయితే ఇది అగ్రరాజ్యం అమెరికాకు నచ్చలేదు… టార్గెట్ సులేమాని 2003 లో పెట్టుకుంది.ఐఈడీ బాంబుల తయారీలో ఎక్స్ పెర్ట్ గా పేరు సంపాదించాడు ..
పలు దేశాల్లో తన అనుచరులని సాయానికి పంపించాడు.. ఇరాన్ ఇరాక్ లో నిఘా సంస్దల్లో కీలక పదవుల్లో అనుచరులని పెట్టుకుని నిఘా విభాగం మొత్తం చూసుకుంటున్నాడు. అమెరికా చేసిన దాడిపై ఐక్యరాజ్యసమితి తప్పు ఇరాన్ ది కూడా ఉంది అని చెప్పింది… బ్రిటన్ జర్మని కూడా అమెరికావైపు సపోర్ట్ చేశాయి.
రష్యా ఫ్రాన్స్ చైనా అమెరికాకు యాంటీగా ఉన్నాయి, భారత్ మాత్రం రెండు దేశాల్లో శాంతి నెలకొనాలి అని కోరుతోంది. ఈ సమయంలో మూడో ప్రపంచ యుద్దం వస్తే సడెన్ గా పెట్రోల్ ధరలు పెరుగుతాయి.. క్రూడ్ ఆయిల్ పెరుగుతుంది. వెండి గోల్డ్ పెరుగుతుంది. మన దేశంలో రూపాయి విలువ తగ్గిపోతుంది. షేర్లు ఐటీ మార్కెట్ తగ్గిపోతుంది, అరబ్ కంట్రీలో ఉన్న 80 లక్షల మంది భారతీయులపై ఇది ప్రభావం చూపిస్తుంది. ఇక టెర్రరిస్ట్ గ్రూప్ లీడర్ గా అమెరికా సులేమానిని గుర్తించింది చివరకు అతనిని చంపేసింది.