మూడు రాజధానులపై ఫుల్ క్లారిటీ

మూడు రాజధానులపై ఫుల్ క్లారిటీ

0
70

అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీలో మూడు రాజధానులు రావచ్చని ప్రకటించారు… ఇక ఆయన ప్రకటనతో రాజధాని ప్రాంతంలో రైతులు నిరసనలు చేస్తున్నారు వారికి టీడీపీ నాయకులు మద్దతు తెలుపుతున్నారు…

ఈ నేపథ్యంలో తాజాగా అమరావతి ఉద్యోగుల జేఏసీ అధ్యక్షుడు నీలకంఠారెడ్డి మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికవ్యాఖ్యలు చేశారు… తాము ముఖ్యమంత్రి తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు…. అంతేకాదు జగన్ ఆదేశిస్తే ఎక్కడైనా వెళ్లి విధులు నిర్వహిస్తామని అన్నారు…

అలాగే ప్రభుత్వ ఉద్యోగుల పట్ల మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంపీ కేసినేని చేసిన వ్యాఖ్యలపై ఆయన ఫైర్ అయ్యారు… టీడీపీ నేతలు ఉద్యోగుల పట్ల బాధ్యతగా మాట్లాడాలని అన్నారు కించపరిచే విధంగా మాట్లాడితే సహించేదిలేదని నీలకంఠారెడ్డి హెచ్చరించారు….