సరిలేరు నీకెవ్వరు రివ్యూ …

సరిలేరు నీకెవ్వరు రివ్యూ...

0
238

ప్రిన్స్ మహేష్ బాబు అనిల్ రావుపుడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సరిలేరు నీకెవ్వరు…. ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది.. యూఎస్ తో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కూడా విడుదల అయింది… ఈ సినిమాకు ఆరుషోలకు అనుమతి ఇవ్వడంతో థియేటర్ల దగ్గర ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు… రాత్రి ఒంటిగంట నుంచి థియేటర్లు కిక్కరిస్తున్నాయి…

ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది… సంక్రాంతికి ఫర్ ఫెక్ట్ గా క్యాస్ చేసుకుని యాక్షన్ అండ్ ఎంటర్ టైన్ మెంట్ సినిమా సరిలేరు నీకెవ్వరు గా డిసైడ్ చేస్తున్నారు….ఫస్ట్ హాఫ్ మొత్తం కాశ్మీర్ తో పాట అద్భుతమైన కామెడీ వేశాలతో నిండిపోయింది…

ఇక సెకెండ్ హాఫ్ కూడా సినిమాను అనిల్ రావుపుడి ఎక్కడా బోర్ కొట్టకుండా యాక్షన్ కామెడీతో ముందుకు నడిపించాడు… ఫస్ట్ హాప్ మహేష్ బాబుతో పాటు రష్మిక పాత్ర కూడా హైలెట్…. ఇక సెకెండ్ హాఫ్ విజయశాంతికి వదిలేశాడు… మహేష్ బాబు తన కెరిర్ లో బిగ్గెస్ట్ చిత్రం అవుతుంది అన్నట్లు గానే ఆయన కెరియర్ లో బిగ్గెస్ట్ మూవీగా నిలిచిపోతుంది…

అనిల్ రావుపుడి కెరియర్లో తొలిసారి మహేష్ బాబుతో సినిమా చేసినా కూడా ఎక్కడా బెరుకు లేకుండా ఫర్ ఫెక్ట్ గా చిత్రాన్ని నిర్మించాడని ట్విట్టర్ లో అభిమానులు రివ్వూ ఇస్తున్నారు…

Rating – 3.5