టీడీపీతో దోస్తీ కట్టాలంటున్న జనసేన

టీడీపీతో దోస్తీ కట్టాలంటున్న జనసేన

0
80

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా పార్టీ శ్రేణులతో కీలక సమావేశం అయ్యారు… ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ పొత్తులపై కీలక చర్చ జరిగినట్లు వార్తలు వస్తున్నాయి…

స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకోవలని కొందరు నేతలు కోరినట్లు సమాచారం అందుతోంది.. 2019 ఎన్నికల్లో టీడీపీ జనసేనలు విడిగా పోటీ చేయడంవల్లే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 151 అసెంబ్లీ సీట్లు వచ్చాయని అభిప్రయ పడినట్లు తెలుస్తోంది…

స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ తరపున యువతకు 50 శాతం సీట్లు కేటాయించాలని ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది… ఈ సాయిరి అయినా పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని అభిప్రాయపడినట్లు సమాచారం అందుతొంది…