వరుస హిట్లతో దూసుకుపోతున్న రష్మికకు భారీ షాక్ తగిలింది….

వరుస హిట్లతో దూసుకుపోతున్న రష్మికకు భారీ షాక్ తగిలింది....

0
81

స్టార్ హీరోయిన్ రష్మిక ఇంటిపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు… కర్ణాటకలో ఉన్న రష్మిక ఇంటిపై అధికారులు సోదాలు నిర్వహించారు… గత రెండు సంవత్సరాలుగా ఆమె పన్ను కట్టకుండా ఎగర గొట్టారనే ఉద్దేశంతో ఐటీ అధికారుల దాడులు నిర్వహించారు…

ఈ దాడుల్లో రష్మిక సంబంధించిన ఆస్తిపాస్తుల వివరాలను అధికారలు క్షుణ్ణంగా పరిశీలించినట్లు తెలుస్తోంది… కాగా రష్మిక తెలుగులో టాప్ హీరోయిన్ గా చలామని అవుతోంది. చలో చిత్రం ద్వారా తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ గీతాగోవిందం, తాజాగా సరిలేరు నీకెవ్వరు వంటి చిత్రాల్లో నటించి వరుసహిట్లను కైవసం చేసుకుంది..

ఈ క్రమంలో ఆమె ఇంటిపై ఐటి అధికారులు సోదాలు నిర్వహించారు… కాగా కొద్దికాలంగా ఐటీ అధికారులు సెలబ్రెటీ ఇల్లపై సోదాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే..