మహిళలకు బయటే కాదు ఇంట్లోకూడా వేధింపులు తప్పడంలేదు… తాజాగా గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. తమ ఇంట్లో అడుగుపెట్టిన కోడలిని కూతురులా చూసుకోవాల్సిన మామయ్య రాక్షసుడులా మారాడు…
అత్త ఇందుకు సపోర్ట్…. గతంలో ఓ మహిళకు గంటూరు జిల్లాకు చెందిన వ్యాపార కుటుంబానికి చెందిన ఓ వ్యక్తితో వివాహం అయింది… వీరి సంతానానికి ఓ పాపా ఉంది భర్త వ్యాపార నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లడంతో తన మామ గదిలోకి వచ్చి అసభ్యంగా ప్రవర్తించాడు…
ఈ విషయం అత్తకు చెబితే అమె భర్తను సమర్ధించింది అదేమంటే నీ భర్త టూర్లకు వెళ్లి అక్కడ ఎంజాయి చేయడం లేదా అంటూ ప్రశ్నించింది… ఈ విషయాన్ని భర్తకు చెబితే ఆయన కూడా అలానే ప్రవర్తించాడు… ఇక ఈ విషయంపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది… దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు…