జగన్, విజయసాయిరెడ్డి ఈ విషయంలో తెగ ఆయాస పడుతున్నారు

జగన్, విజయసాయిరెడ్డి ఈ విషయంలో తెగ ఆయాస పడుతున్నారు

0
84

రెడ్డి సంఘం ప్రధాన కార్యదర్శి బిర్రు ప్రతాప్ రెడ్డి తో బీసీలకు వ్యతిరేకంగా కేసు వేయించి ఇప్పుడు తెలుగుదేశం కేసు వేయించింది అని బీసీల చెవిలో క్యాబేజి పెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అలాగే ఎంపీ విజయసాయిరెడ్డి తెగ ఆయాస పడుతున్నారని ఆరోపించారు టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నా… ఈ మేరకు ఆయన టవీట్ కూడా చేశారు…

మొన్నటి వరకూ ప్రజల చెవిలో పువ్వులు పెట్టారు ఇప్పుడు ఏకంగా క్యాబేజి పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు బీసీల పై జగన్ మోహన్ రెడ్డికి అంత చిత్తశుద్ధి, ప్రేమ ఉంటే బాధగా ఎన్నికలు పెడతా అనడం ఏంటి? సుప్రీం కోర్టుకి వెళ్లి బీసీలకు న్యాయం చెయ్యండని ప్రశ్నించారు బుద్దా వెంకన్న.