ఈ 15 విషయాలు తెలుసుకోండి కరోనా రాదు అసలు ఏ జబ్బు రాదు

ఈ 15 విషయాలు తెలుసుకోండి కరోనా రాదు అసలు ఏ జబ్బు రాదు

0
125
Corona

ముఖ్యంగా కరోనా రాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి… అందులో ఈ విషయాలు తప్పక తెలుసుకోండి…

1) AC Buses లో తిరగకండి.
2) దూర ప్రయాణాలు Trains లో చేయకండి. విమానప్రయాణాలు వాయిదా వేసుకోండి
3.. ఏదైనా షాపింగ్ కు వెళ్లాలి అంటే అవసరం అయితే వెళ్లండి వీలైతే మానేయండి
వెళ్లాలి అంటే కచ్చితంఆ మాస్క్ ధరించండి, పిల్లని తీసుకువెళ్లకండి
4.. జూ పార్క్ వాటర్ ఫౌంటేన్లు ఇలాంటి వాటికి దూరంగా ఉండండి
5…జనాలు ఎక్కువగా ఉండే హోటల్స్ కు వెళ్ళకండి.

6.. తీర్ధ యాత్రలకు, పెళ్లిళ్లకు మొదలైనవాటికి దూరంగా ఉండండి.
7… సినిమా హాళ్లకు వెళ్లకపోవడం బెటర్ అంటున్నారు
8..నచ్చిన బాగా ఉడికిన వేడ ఆహరం తినండి నచ్చకపోతే తినకండి
9..పక్కవారి కర్చీప్ లు అసలు వాడకండి
10. ఇంట్లో భార్య పిల్లలకు కూడా వేరే కర్చీఫ్స్ ఇవ్వండి

11..రాత్రి వేళ తిరక్కపోవడం బెటర్
12.. తెలియని వారికి లిఫ్ట్ కూడా ఇవ్వకండి
13.. బయట జనాలు వచ్చే సభలకు వెళ్లకండి ఇది చాలా ప్రమాదం
14.. అదేవిధముగా తులసి, ఆడించిన పసుపు నీళ్లలో కాచిన వాటికి కొంచెం వెల్లుల్లి రసము లేదా అల్లము రసము వేసి ఉదయము కొంచెం తీసుకోండి. అదేవిధముగా మిరియాల పాలు కచ్ఛితముగా పిల్లలకు ఇవ్వండి.
15..Shake hands ఎవరికి ఇవ్వవద్దు. స్నేహితులు లేదా ప్రేమికులు కూడా బయట తిరగ వద్దు.
16..బయటకు వెళ్లి వచ్చే వాళ్లు, ఇంటిలోకి వెళ్లే ముందు కాళ్ళు, చేతులు శుభ్రముగా కడుక్కోండి.