టీడీపీలో మరో బిగ్ వికెడ్ డౌన్…

టీడీపీలో మరో బిగ్ వికెడ్ డౌన్...

0
79

ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలో మరో బిగ్ వికెట్ పడింది… టీడీపీ ఎమ్మెల్సీ మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ తాజాగా టీడీపీకి రాజీనామా చేశారు… జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల విషయంలో ఆయన తీవ్ర అసంతృప్తితి చెందారు…

తన వర్గం వారికి టికెట్లు కేటాయించే విషయంలో అన్యాయం జరిగిందనే ఉద్దేశంతో ఆయన అసంతృప్తి చెంది టీడీపీకి రాజీనామా చేశారు.. బీజేపీ నేతలు, కోట్ల వర్గీయులకు టికెట్లు కేటాయింపులు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు..

అంతేకాదు ఆయన ఏ పార్టీలో చేరేదో త్వరలో నిర్ణయిస్తామని స్పష్టం చేశారు. కాగా విస్వసనీయ వర్గాల సమచారం ప్రకారం ఆయన త్వరలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం తీసుకుంటారని వార్తలు వస్తున్నాయి…