చరణ్ సంచలన నిర్ణయం షాక్ అయిన చిరు

చరణ్ సంచలన నిర్ణయం షాక్ అయిన చిరు

0
107

దేశంలో కరోనా అంతకంతకు పెరుగుతోంది, ఈ సమయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు, అయితే సినిమాలు కూడా షూటింగ్ వాయిదా వేసుకున్నాయి, ఇక ఈనెల 31 వరకూ సినిమా ధియేటర్స్ కూడా ఓపెన్ చేయరు, దీంతో కొత్త సినిమాల విడుదలకు బ్రేకులు పడ్డాయి.

ఇక ఈ నెలలో మెగా అభిమానులు చరణ్ పుట్టిన రోజు కోసం ఎదురుచూస్తున్నారు.ఈ కరోనా ఎఫెక్ట్ తో హీరో రామ్చరణ్ కీలక నిర్ణయం తీసుకుని ప్రకటన చేశాడు. ఈ నెల 27న ఆయన పుట్టిన రోజు వేడుక ఉంది. అయితే, ఈ వేడుకను జరుపుకోవద్దని నిర్ణయం తీసుకున్నాడు.

ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ ఉంది, ఈ సమయంలో ఎలాంటి ఫంక్షన్ చేయకండి అని చెప్పాడు, జనాలు గుమిగూడకండి అని జనసమూహాలు కాకండి అని చెప్పారు, పోలీసులు కూడా పలు నిబంధనలు పెడుతున్నారు. ఇలా అధికారులకి సహకరించడం ఇదే మీరు నాకు ఇచ్చే గిఫ్ట్ అన్నాడు చరణ్.