16 ఎళ్ల బాలికపై 9మంది గ్యాంగ్ రేప్…

16 ఎళ్ల బాలికపై 9మంది గ్యాంగ్ రేప్...

0
84

దిశా నింధితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేసినా… నిర్భయ దోషులను ఉరి తీసినా కూడా కామాంధుల్లో మార్పు రాకుంది… తాజాగా దుంఖా జిల్లాలో దారుణం జరిగింది 16 సంవత్సరాల బాలికపై తొమ్మిది మంది యువకులు గ్యాంగ్ రేప్ చేశారు…

బాలిక స్నేహితుడు తనతో పని ఉందని చెప్పి బైక్ మీద తీసుకువెళ్లాడు మధ్యలో పోలీసులు పట్టుకుంటున్నారని చెప్పి పక్కనే ఉన్న అడవిలోకి తీసుకువెళ్లాడు అక్కడ అతని స్నేహితులు మరో ఎనిమిది మంది ఉన్నారు…

బలవంతంగా ఆమెపై తొమ్మిదిమంది సామూహిక అత్యాచాం చేశారు.. ఆ తర్వాత యువకులు పారిపోయారు మరుసటి రోజు యువతికి స్ప్రుహ రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది… ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు…