దేశం మొత్తంమీద ఎన్ని కరోనా పాజిటివ్ కేసులు ఎంత మంది మరణించారంటే…

దేశం మొత్తంమీద ఎన్ని కరోనా పాజిటివ్ కేసులు ఎంత మంది మరణించారంటే...

0
105

ఎక్కడో చైనాలో పుట్టిన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది… కంటికి కనిపించని ఈ సూక్ష్మజీవికి ప్రజలు పిట్టల్లా రాలుతున్నారు… ఈ వైరస్ కు వ్యాక్సిన్ లేదు ఈ వైరస్ ను అరికంటేందుకు మన దేశంలో లాక్ డౌన్ ప్రకటించారు..

మొదట అంత ప్రభావం చూపని ఈ మహమ్మారి ఇప్పుడు కొరలను చాస్తోంది… ఇప్పటివరకు 199 దేశాల్లో విస్తరించిన ఆ మహమ్మారి 30వేల మందికి పైగా బలి తీసుకుంది… తాజాగా మన దేశంలో ఎన్ని పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయే కేంద్ర ఆరోగ్య శాఖ తన అఫీషియల్ సైట్లో పేర్కొంది…

దేశంలో కరోనా వైరస్ వల్ల 27 మంది మరణించారని తెలిపింది… వివిధ ఏయిపోర్ట్ లో ఇప్పటి వరకు 15, 24, 266 మందికి కరోనా పరీక్షలు చేశారు… వారిలో 1024 మందికి పాజిటివ్ గా నమోదు అయ్యాయని తెలిపింది.