కరోనా వచ్చిన తర్వాత ఏఏ రోజు ఏఏ లక్షణాలు కనిపిస్తాయంటే…

కరోనా వచ్చిన తర్వాత ఏఏ రోజు ఏఏ లక్షణాలు కనిపిస్తాయంటే...

0
33

కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది… దాన్ని అరికట్టేందుకు అన్ని దేశాలు చర్యలు తీసుకుంటున్నారు… చైనాలు పుట్టిన ఈ సుక్ష్మ జీవి ఇప్పుడు 199 దేశాలకు వ్యాపించింది… అత్యధికంగా అమెరికాలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి…

ఆ తర్వాత ఇటలీలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి… కరోనా వైరస్ సోకిన వ్యక్తి ఏ ఏ రోజులు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి ఎలాంటి లక్షణాలు కనిపిస్తే అలర్ట్ అవ్వాలో ఈ క్రింది విధంగా తెలుసుకుందాం.

0. వికారంగా కనిపిస్తుంది…
ఫస్ట్ రోజు జ్వరం వస్తుంది… 24 గంటలు గడిచేలోపు ఇతర సమస్యలను పెంచుతుంది…
2వరోజు. అలసట ఒళ్లు నొప్పులు దగ్గు
3వ రోజు. అలసట ఒళ్లు నొప్పులు దగ్గు మరింత పెరిగి జ్వరం కూడా ఉంటుంది…
4వరోజు అలసట ఒళ్లు నొప్పులు దగ్గు మరింత పెరిగి జ్వరం కూడా మరింత ఉంటుంది…
5వ రోజు. ఊపిరి తీసుకోవడం కష్టంగా మారుతుండి
6వ రోజు. సేమ్ 5వ రోజు లాగానే ఉంటుంది… అయితే కొంచం ఎక్కవుగా అనిపిస్తుంది…
7వ రోజు ఈ లక్షణాలు ఉన్న వారికి మొదటి ఆరు రోజులలోపు ఆసుపత్రికి చేరిపోవాలి లేదంటే ఎక్కువ అవుతుంది…
8వ రోజు ఏర్ డీఎస్ సమస్య ఎక్కువ అవుతుంది…
9వ రోజు ఏర్ డీఎస్ సమస్య మరింత ఎక్కువ అవుతుంది.. ఇక్కడ చనిపోయే వారు రెండు శాతమే
10వ రోజు పేషెంట్ ఐసీయూలోకి మార్చుతారు… పొట్టలో ఎక్కువ నొప్పి వస్తుంది,… ఆకలి వెయ్యదు… ఇక్కడ కూడా చనిపోయేది రెండు శాతమే…
17వరోజు మొదట వారంలో ఆసుపత్రిలో చేరితే రెండున్నర వారాల్లో డిశ్చార్జీ అయ్యే అవకాశాలు 82 శాతం ఉంది…