ఈ దేశాల‌కి క‌రోనా ఎందుకు రాలేదో తెలిస్తే షాక్

ఈ దేశాల‌కి క‌రోనా ఎందుకు రాలేదో తెలిస్తే షాక్

0
78

చైనాలో పుట్టిన ఈ క‌రోనా వైర‌స్ ఏకంగా 10 ల‌క్ష‌ల మందికి పాకేసింది అమెరికాని చైనాని ఇట‌లీని అత‌లాకుతం చేసింది, అయినా ఇంకా ఈ వైర‌స్ త‌న ప్ర‌తాపం చూపుతోంది. ఈ పేరు వింటే చాలు ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి.

ఈ కరోనా వైరస్ చైనాలోని వుహాన్ నగరంలో పుట్టింది..చైనాలో ఇంత క‌ల్లోలం సృష్టించిన ఈ వైర‌స్ చైనా ప‌క్క‌న ఉన్ ప్రాంతాల‌కి రాలేదు చైనా పక్కన తైవాన్ కరోనా వైరస్ వ్యాపించకుండా చాలా సమర్థవంతంగా అడ్డుకుంది.. ఒక్క తైవాన్ ఏ కాదు తుర్క్‌మెనిస్తాన్‌లో కరోనా వైరస్ జాడే లేదు.. ఇంకా హాంకాంగ్ లో ఆధునాతన టెక్నాలజీతో కరోనా వైరస్ ను ఆరంభంలోనే అడ్డుకుంది..

అయితే అత్యంత ద‌గ్గ‌ర‌గా చైనాకి ఇవి ఉన్నాయి.. కాని వారు ముందు నుంచి చాలా జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు… చైనాలో మ‌ర‌ణాలు దారుణాలు చూశారు ఇలాంటి విప‌త్తును ఊహించి వారి దేశంలో ఎవ‌రికి రానివ్వ‌లేదు. ముందుగానే అనుమానితుల‌ని గుర్తించారు ఈ వ్యాధి నుంచి వారి దేశాల‌ను కాపాడుకున్నారు.