ఏపీ అత్యధికంగా కరోనా కేసులు ఏ జిల్లాలో నమోదు అయ్యాయే తెలుసా…

ఏపీ అత్యధికంగా కరోనా కేసులు ఏ జిల్లాలో నమోదు అయ్యాయే తెలుసా...

0
73

ఏపీలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి… ఇవాల ఒక్కరోజే కరోనా పాజిటివ్ కేసులు 37 నమోదు అయ్యాయి… దీంతో ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 303కు చేరుకుంది…

కొత్తగా కర్నూల్ జిల్లాలో 18 నెల్లూరు జిల్లాలో 8 పశ్చిమగోదావరి జిల్లాలో 5 కడపలో 4 కృష్ణా జిల్లా ప్రకారశం జిల్లాలో ఒక్కో కేసు నమోదు అయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది ఈ మేరకు ఒక ప్రకటన కూడా విడుదలచేసింది… అత్యధికంగా కర్నూల్ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు తెలిపారు…

ప్రకాశం 24
విశాఖ 20
తూర్పుగోదావరి 11
పశ్చిమ గోదావరి 21
గుంటూరు 32
కృష్ణా 29
నెల్లూరు 42
కడప 27
చిత్తూరు 17
అనంతపురం 6
కర్నూల్ 74
విజయనగరం 0
శ్రీకాకుళం 0