కొందరు వ్యక్తులు హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్నారు… స్థానికుల సమాచారం మేరకు పక్కా సమాచారంతో పోలీసులు దాడి నిర్వహించారు… ఈ దాడిలో 16 మంది మహిళలను చెర నుంచి విడిపించారు…
పూర్తి వివరాలు ఇలా ఉన్నారు… కొందరు వ్యక్తులు అమ్మాయిలకు ఉద్యోగం పేరిట ఎరవేసి వారిని వ్యభిచారంలోకి దించేవారు… వాట్సాప్ ఇతర యాప్ సహాయంతో కాల్ గర్ల్స్ ను సప్లై చేసేవారు…
కాల్ గర్ల్స్ గా మారిని వారికి తక్కువ మొత్తంలో డబ్బులు ఇస్తూ వీటులు భారీగా వసూలు చేసేవారు… తాజాగా పోలీసులు పక్కా సమాచారంతో దాడి నిర్వహించి వ్యభిచార ముఠాను అరెస్ట్ చేశారు… ఈదాడిలో 16 మంది మహిళలను చెర నుంచి విడిపించారు…