ఏపీలో కరోనా వ్యాప్తి కొత్తగా ఎన్ని పాజిటీవ్ కేసులంటే

ఏపీలో కరోనా వ్యాప్తి కొత్తగా ఎన్ని పాజిటీవ్ కేసులంటే

0
115

ఏపీలో కరోనా వైరస్ విజృంభిస్తోంది, ముఖ్యంగా దిల్లీ మర్కజ్ ప్రార్ధనలకు వెళ్లి వచ్చిన వారి నుంచి ఈ వైరస్ వ్యాప్తి మరింత పెరుగుతోంది, అయితే ఈ వైరస్ వ్యాప్తి తగ్గించేందుకు అధికారులు అనేక చర్యలు తీసుకుంటున్నారు. లాక్ డౌన్ కూడా కఠినంగా అమలు చేస్తున్నారు.

మంగళవారం పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టినా.. బుధవారం మళ్లీ కేసులు పెరిగాయి. రాష్ట్రంలో మంగళవారం రాత్రి 10 గంటల నుంచి.. బుధవారం ఉదయం 10 గంటల వరకు నమోదైన పరీక్షల్లో.. మరో 15 నమోదయ్యాయి మొత్తం 329 పాజిటీవ్ కేసులు నమోదు అయ్యాయి.

మరి ఏపీలో జిల్లాల వారీగా ఎక్కడ ఎన్ని పాజిటీవ్ కేసులు ఉన్నాయో చూస్తే

కర్నూలు జిల్లా – 74
నెల్లూరు జిల్లా – 49
గుంటూరు జిల్లా – 41 ఉన్నాయి
కృష్ణా జిల్లా -35
కడప జిల్లా – 28
ప్రకాశం జిల్లా – 24
పశ్చిమ గోదావరి జిల్లా – 21
విశాఖపట్నం జిల్లా -20
చిత్తూరు జిల్లా – 20
తూర్పుగోదావరి జిల్లా – 11
అనంతపురం జిల్లా -6 పాజిటీవ్ కేసులు ఉన్నాయి

మొత్తం కేసులు – 329