దటీజ్ సీఎం జగన్ దేశంలోనే అరుదైన రికార్డ్…

దటీజ్ సీఎం జగన్ దేశంలోనే అరుదైన రికార్డ్...

0
93

కోవిడ్ 19 పరీక్షల కోసం ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లను ఆవిష్కరించారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… మెడ్ టెక్ జోన్ ఈ కిట్ లను తయారు చేసింది..ఈ కిట్ల ద్వారా 50 నిమిషాల్లోనే రిపోట్లువెలుబడనున్నాయి..

ఒక్కో కిట్ తో రోజుకు 20 మంది వరకు పరీక్షలు చేయవచ్చని అధికారులు చెబుతున్నారు… అయితే ప్రస్తుతానికి వెయ్యి కిట్లు అందుబాటులోకి వచ్చాయి.. ఇక వారం రోజుల్లో మరో 10వేల కిట్లు అందుబాటులోకి రానున్నాయి.. పరిశ్రమల శాఖ ఆద్వర్యంలో తయారు చేసిన 10వేల లీటర్ల శానిటైజర్స్ ను సీఎం జగన్ కు అందించారు మంత్రి గౌతమ్ రెడ్డి…

ఇక మరోవైపు కరోనా నివారణపై అధికారులతో జగన్ సమీక్ష నిర్వహించారు.. దేశంలో ఒక్క ఆంద్రప్రదేశ్ లోనే ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లను వెండిలేటర్లు తయారు చేస్తున్నారు.. ఇవి ఇతర రాష్ట్రాలకు సరఫరా చేస్తామని అంటున్నారు…