లాక్ డౌన్ పై కీలక ప్రకట చేసిన ప్రధాని మోదీ…

లాక్ డౌన్ పై కీలక ప్రకట చేసిన ప్రధాని మోదీ...

0
87

కరోనా వైరస్ పోరాటానికి ప్రతీ ఒక్కరు సహకరిస్తున్నారని ప్రధాని మోదీ అన్నారు… తాజాగా ఆయన దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ… ప్రజలు ఎన్ని కష్టాలు ఎదుర్కుంటున్నారో నేను అర్ధం చేసుకోగలని అన్నారు…

కరోనా వైరస్ దేశ వ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోందని అన్నారు… లాక్ డౌన్ కష్టాలను తట్టుకుంటూ దేశాన్ని రక్షించుకుంటున్నామని మోదీ తెలిపారు… దేశంలో ప్రతీ పౌరుడు కరోనాపై పోరాడుతున్నారని అన్నారు…

కష్టాలను తట్టుకుంటూ దేశాన్ని కాపాడుతున్నారని అన్నారు.. దేశంలో కొన్ని రాష్ట్రాలు కొత్త సంవత్సరాన్ని జరుపుకుంటున్నాయని తెలిపారు… దేశంలో ఒక్క కరోనా కేసు నమోదు కాకముందే స్క్రీనింగ్ చేశామని అన్నారు… 21 రోజుల లాక్ డౌన్ దేశం కట్టుదిట్టం చేసిందని అన్నారు..