కరోనాను తరిమి కొట్టేందుకు దేశ ప్రజలు త్యాగం చేస్తున్నారని అన్నారు ప్రధాని మోదీ.. తాజాగా ఆయన దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ…. ఈ విజయంలో ప్రజలదే కీలక పాత్ర అని అన్నారు మోదీ..
ఇతర దేశాలతో పోల్చితే భారత్ పోరాటం గొప్పదని అన్నారు… కరోనాను తరిమేయడం కోసం ప్రాణాలు త్యాగం చేస్తున్నారని అన్నారు… దేశంలో 10వేల మందికి కరోనా సోకిందని అందులో 300 మంది చనిపోయారని తెలిపారు…
ఎయిపోర్ట్ లో స్క్రీనింగ్ పూర్తి అయ్యాక ఒక్క కేసు కూడా నమోదు కాలేదని అన్నారు… ఎకనామిక్ కంటే విజయం గొప్పదని అన్నారు… ఇండియా అంతటా మే 3 వరకు లాక్ డౌన్ కొనసాగుతుందని అన్నారు… ఇదే ఐఖ్యమత్యం మరో 19 రోజులు చాటాలని అన్నారు…