కూతురు బాత్రూమ్ వీడియోలు నెట్లో అస‌లు విష‌యం తెలిసి షాకైన తండ్రి

కూతురు బాత్రూమ్ వీడియోలు నెట్లో అస‌లు విష‌యం తెలిసి షాకైన తండ్రి

0
187

కూతురిని ఎంతో గారాబంగా చూసుకుంటున్నారు ఆ త‌ల్లితండ్రి. కొద్ది రోజులు మ‌న ద‌గ్గర ఉండి వెళ్లిపోతుంది త‌ర్వాత వేరే వ్య‌క్తి పెళ్లి చేసుకుంటాడు క‌దా అని అనుకున్నారు, అందుకే ఆమెపై ఎంతో మ‌మ‌కారం పెంచుకున్నారు, ఈ స‌మ‌యంలో భార్య భ‌ర్త ఆమెని ఎంతో బాగా చూసుకున్నారు.

కాని ఇది ఆ చెల్లెలి సోద‌రుడికి న‌చ్చ‌లేదు.. త‌న చెల్లిని బాగా చూసుకుంటున్నారు త‌న‌ని ప‌క్క‌న పెడుతున్నారు అనే కోపం అత‌నికి క‌లిగింది, ఈ స‌మ‌యంలో చెల్లి స్నానం చేస్తున్న వీడియోల‌ని సీక్రెట్ కెమెరా పెట్టి షూట్ చేశాడు, వాటిని ఓ ఆన్ లైన్ సంస్ధ‌కు అమ్మేశాడు, కొన్ని డాల‌ర్లు సంపాదించి , ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకున్నాడు.

ఆ వీడియోలు స‌ద‌రు కంపెనీ వెబ్ సైట్లో పెట్టింది, అయితే ఎవ‌రో ఆ తండ్రికి మీ కూతురు వీడియో అని పంపిస్తే అస‌లు విష‌యం తెలిసింది, దీంతో పోలీసుల‌కు కంప్లైంట్ ఇచ్చాడు.. వెంట‌నే వారు కూపీ లాగితే కొడుకు కోపంతో చేశాడు అని తెలుసుకున్నారు, అత‌నిపై కేసు న‌మోదు చేశారు.