ఆ కండల హీరోతో నిండా లవ్ లో మునిగిన హీరోయిన్..

ఆ కండల హీరోతో నిండా లవ్ లో మునిగిన హీరోయిన్..

0
94

లాక్ డౌన్ తో సెలబ్రెటీలకు బోలెడంత టైమ్ దొరికింది… కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తున్నారు… అలాగే పలువురు సెలబ్రెటీ జంటలు పిల్లలు కనే ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది… ఇది ఇలా ఉంటే ఇంకా సింగిల్ ఉన్న ఆదాశర్మ పరిస్థితి ఏంటీ… ఆదాకు ఫిదా అంటూ సోషల్ సందడి చేయడం మాత్రమేనా జతగాడిని వెతుక్కునేదేమైనా ఉందా అంటే అందుకు తాజాగా ఓ ఆసక్తిరక లీక్ అందింది…

నేను చాలా కుర్రాళ్లను ప్రేమించాను… ఆ లిస్ట్ తర్వాత చెబుతాను… అంటూ కొంటెగా ట్వీటే అదా గత కొంత కాలంగా ఓ కండల వీరుడితో లవ్ లో లాక్ అయిపోయిందన్న ప్రచారం జోరెక్కుతోంది… ఇంతకు ఏవరా కండల వీరుడు అని అందరు అనుకుంటున్నారా ఇంకెవ్వరు… దలపతి విజయ్ నటించిన తుపాకిలో విలన్ గా నటించిన విద్యుత్ జమ్వాల్…

కమాండ్, కమాండో2, కమాండో 3 ఇలా వరుస సీరిలో విద్యుత్ నటించాడు… ఈ చిత్రాల్లో ఆదా శర్మ నటించింది… కమాండో 2లో రొమాంటిక్ సాంగ్ లో ఆదా శర్మ ఆరబోత తెలిసిందే… ఈ పాటలో విద్యుత్ ఆదా మధ్య లవ్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిందట.. దీంతో వరసు సినిమాలు చేశారు…ఆ క్రమంలోనే ఆదా శర్మ నిండా ప్రేమలో మునిగిందట… వీరిద్దరు చెట్టాపట్టాలేసుకుని షికార్లు చేశారని ప్రచారం సాగుతోంది..