వేసవిలో మీ చర్మం అందగా ఉండాలంటే ఇలా చేస్తే చాలు…

వేసవిలో మీ చర్మం అందగా ఉండాలంటే ఇలా చేస్తే చాలు...

0
78

వేసవి కాలంలో ఎక్కువగా చర్మం కమిలిపోతుంటుంది.. చాలా మంది స్త్రీలు ముఖంపై చర్మం కమిలిపోయిందే అని బాధపడుతుంటారు… తిరిగి తమ తమ చర్మం కాంతి వంతంగా మార్చేందుకు కెమికల్స్ తో కూడి క్రీమ్స్ ను రాస్తుంటారు అయితే దాని వల్ల కొద్ది రోజులు చర్మంలో కాస్త మెరుగుదనం వచ్చినట్లు కనిపిస్తుంది…

అయితే అది శాశ్వితంగా ఉండదు… అందుకే కాస్త సహనంతో ఎండ తాకిడికి గురి అయిన చర్మానికి అలొవిరా చర్మకాంతికి అద్బుతంగా పని చేస్తుంది… ముఖ్యంగా ఎండకు వాడిపోయిన చర్మానికి చక్కటి గ్లో తెస్తుంది…

డైరెక్ట్ గా అలొవిరా రసాన్ని మాయిశ్చరైజ్ చేస్తే ముఖంలో వెలుగు రావడంతో పాటు సున్నితత్వం వస్తుంది… అలాగే అందానికి నిమ్మరంసం కూడా ఎంతో ఉపయోగపడుతుంది…