వేసవి కాలంలో చెమట పొక్కులతో బాధపడుతున్నారు… అయితే ఇలా చేయండి…

వేసవి కాలంలో చెమట పొక్కులతో బాధపడుతున్నారు... అయితే ఇలా చేయండి...

0
65

వేసవి కాలం వచ్చిందంటే చాలు విపరీతమైన చెమట పొక్కుల బెడద…. ఈ చెమట పొక్కులు చిరాగ్గా అనిపిస్తుంది… అయితే వాటినుంచి బయటపడటానికి చర్మాన్ని సంరక్షించుకోవడానికి ఇలా చేసి చూడండి…

చెమట పొక్కులు విపరీతంగా వేధించినప్పుడు టీట్రీ ఆయిల్ నీళ్లల్లో కలిపి అందులో దూదిని మరిగించాలి… ఆ దూదిని కాసేపయ్యాక తీసుకుని చెమట పొక్కుల మీద తడపాలి… చేతులతో నూనే రాయడం వల్ల ఇన్ఫెక్షన్స్ వస్తాయి … అలాకాకుండా దూదితోరాస్తే ఆ సమస్య త్వరగా నయం అవుతుంది…

కాసేపు అయిన తర్వాత చల్లని నీటితో స్నానం చేస్తే సరిపోతుంది… ఇలా కొన్ని రోజులు చేస్తే మీకు చెమట పొక్కుల బెదడ ఉండదు… టీట్రీ ఆయిల్ లో యాంటీ బ్యాక్టీరియా, యాంటీ వైరల్ గుణాలు అధికంగా ఉంటాయి