టుడే కరోనా అప్డేట్స్… ఎన్ని కేసులు నమోదు అయ్యాయంటే..

టుడే కరోనా అప్డేట్స్... ఎన్ని కేసులు నమోదు అయ్యాయంటే..

0
99

రాష్ట్రంలో కరోనా మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తోంది… ఈ మాయదారి మహమ్మారిని అరికట్టేందుకు సర్కార్ అనేక చర్యలు తీసుకుంటున్నా కూడా కరోనా మాత్రం కంట్రోల్ కాకుంది… తాజాగా రాష్ట్రంలో మరో 52 కొట్టకేసులు నమోదు అయ్యాయి… దీంతో మొత్తం కేసుల సంఖ్య 2282.. అందులో 1527మంది దిర్చర్జ్ కాగా 50మంది మరణించారు.. ప్రస్తుతం 705కరోనాతో పోరాడుతున్నారు..
తాజాగా ఏ ఏ జిల్లాల్లో కరోనా కేసులు నమోదు అయ్యయంటే…
చిత్తూరు.. 15
ఈస్ట్ గోదావరి 5
కడప 2
కృష్ణా 15
కర్నూలు 4
నెల్లూరు 7
విశాఖపట్నం 1
విజయనగరం 1
వెస్ట్ గోదావరి 2 కరోనాకేసులు నమోదు అయ్యాయి…94 మంది దిర్చార్జ్ అయ్యారు.