సమ్మర్ లో వ్యాధులకు అవకాశం ఎక్కువ ఇవి రాకుండా చూసుకోండి

సమ్మర్ లో వ్యాధులకు అవకాశం ఎక్కువ ఇవి రాకుండా చూసుకోండి

0
92

సమ్మర్ వచ్చింది అంటే చాలా మంది నీరసించి పోతారు… ఈ సమయంలో కనిపించని వ్యాధులు వస్తాయి, స్కిన్ రాషెస్ చాలా మందికి వస్తాయి, నీరసం తలనొప్పి వస్తాయి, అలాగే మసాలా ఫుడ్ తింటే మరింత దారుణంగా మారుతుంది జీర్ణవ్యవస్ద. వేసవిలో కూడా కొన్ని వ్యాధులు ముప్పుతిప్పలు పెడతాయి.

వీటిని తక్కువ అంచనా వేయొద్దు …అది చాలా డేంజర్ ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటే మీకు వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలి… చర్మ సమస్యలు చాలా మందిని వేధిస్తాయి ఈ సమయంలో జాగ్రత్త చెమట పడితే వెంటనే తుడుచుకోండి.

టైఫాయిడ్, అతిసార, కామెర్లు ఈ వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది, వేడి వస్తువులు అస్సలు తీసుకోకండి….హైపర్దెర్మియాతో గుండెపోటు వస్తుంది అతి జాగ్రత్తగా ఉండాలి.డీ హైడ్రేషన్.. ప్రాణం తీస్తుంది అందుకే నీరు ఎక్కువ తాగుతూ ఉండాలి. ఇక కళ్ల మంట తలనొప్పి ఎక్కువగా ఉంటాయి, ఈ ప్రమాదాలు లేకుండా చూసుకోండి.