భారీ మొత్తం చెల్లించి మహర్షి రైట్స్ దక్కించుకున్న ప్రముఖ ఛానల్

భారీ మొత్తం చెల్లించి మహర్షి రైట్స్ దక్కించుకున్న ప్రముఖ ఛానల్

0
120

ప్రిన్స్ మహేష్ బాబు తాజాగా నటిస్తున్న చిత్రం మహర్షి ఈ సినిమాకి వంశీ వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు.ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాలో అల్లరి నరేష్ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు.ఈ సినిమా శాటిలైట్ రైట్స్ భారీ పోటీనడుమ జెమినీ టీవీ రైట్స్ దక్కించుకుంది.

ఈ సినిమా రైట్ట్స్ ను జెమినీ టీవీ భారీ మొత్తం చెల్లించి హక్కులను చేజిక్కించుకుంది.ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇస్తున్నారు.ఈ సినిమాని దిల్ రాజు ,అశ్విని దత్త్ నిర్మిస్తున్నారు.