మీ హ్యాండ్ నరికేశారు కదా మళ్ళీ ఎలా వచ్చింది అని అడుగుతున్నారు

మీ హ్యాండ్ నరికేశారు కదా మళ్ళీ ఎలా వచ్చింది అని అడుగుతున్నారు

0
89

జూ.ఎన్టీఆర్ తాజాగా నటించిన చిత్రం అరవింద సామెత ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు చాల బాగున్నాయి.ఈ సినిమాలో విలన్ గా నటించిన నటుడు శత్రు తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చాడు ఈ ఇంటర్వ్యూ లో శత్రు మాట్లాడుతూ మొదటి షూట్ లోనే నా హ్యాండ్ నరికివేశారు తరువాత 15 రోజులు వరకు ప్రతి రోజు షూట్ లో హ్యాండ్ విరిగినట్లు అలానే ఉంచాను నా హ్యాండ్ ని అని చెప్పుకొచ్చారు.ఆలా ఉంచడం చాల కష్టం నొప్పిగా ఉండేది అని చెప్పుకొచ్చారు.ఇప్పుడు సినిమా రిలీజ్ అయ్యాక బయట చాల మంది ( నవ్వుతు ) మీ హ్యాండ్ నరికేశారు కదా మళ్ళీ ఎలా వచ్చింది అని అడుగుతున్నారు అని చెప్పుకొచ్చారు.