పాన్ కార్డ్ ఆధార్ లింక్ చేసుకున్నారా ? ఇక టైం లేదు? లింక్ ఇలా చేసుకోండి

పాన్ కార్డ్ ఆధార్ లింక్ చేసుకున్నారా ? ఇక టైం లేదు? లింక్ ఇలా చేసుకోండి

0
93

ఇప్పటికే కేంద్రం ప్రభుత్వం పాన్ కార్డ్ ఆధార్ అనుసంధానం చేసుకోవాలి అని చెప్పింది, అంతేకాదు ఇలా చేసుకోకపోతే పాన్ కార్డ్ రద్దు అవుతుంది అని చెప్పింది కేంద్రం, గతంలో చాలా మంది అప్లై చేసుకున్నారు, సమయం కూడా చాలా సార్లు ఇచ్చింది కేంద్రం.

తాజాగా ఇచ్చిన గడుపు ఈ నెల30 లోగా ముగుస్తుంది,ఈ లోపు ఆధార్తో అనుసంధానించుకోనిపక్షంలో… పాన్ కార్డు రద్దవుతుంది. రద్దు అయిన పాన్ కార్డులను వాడితే… రూ. 10 వేల మేరకు జరిమానా విధిస్తారు.ఈ-ఫైలింగ్’కు కూడా ఆధార్తో పాన్ కార్డు అనుసంధానం తప్పనిసరి.

ఆధార్తో పాన్ కార్డ్ లిండ్ అయి ఉందో తెలుసుకునేందుకు ఎలా లింక్ చేయాలొ ఇప్పుడు చూద్దాం.. ఈలింక్ ఓపెన్ చేసి లింక్ చేసుకోండి.

https://www1.incometaxindiaefiling.gov.in/e-FilingGS/Services/AadhaarPreloginStatus.html