పొత్తు పై క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్

పొత్తు పై క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్

0
133

జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలంగాణ లో పొత్తు పై క్లారిటీ ఇచ్చారు.ఈ రోజు అతను ట్విట్టర్ ద్వారా పొత్తు పై క్లారిటీ ఇచ్చారు.చాల మంది జనసేన పార్టీ మహాకూటమి తో పొత్తు ఉంటుంది అని అంటున్నారు.మహాకూటమి లో సీట్ల సర్దుబాటు కూడా అయిపొయింది.ఇప్పుడు పొత్తు ఏమిటి అని చెప్పుకొచ్చారు.అంతే కాకుండా మాకు ఏ పొత్తు వద్దు జనమే మన బలం అని ట్విట్టర్ ద్వారా పవన్ తెలియజేశారు.