నోటా సినిమా హీరోయిన్ ని వేధించారట

నోటా సినిమా హీరోయిన్ ని వేధించారట

0
85

ఇటీవల రిలీజ్ అయిన నోటా మూవీ పరాజయాన్ని అందుకుంది.అయితే తాజాగా ఈ సినిమా లో హీరోయిన్ గా నటించిన యషిక ఆనంద్‌ మీటూ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.తాజాగా ఒక ఇంటర్వ్యూ లో పాల్గున్నా యషిక ఆనంద్‌ మాట్లాడుతూ ఓ తమిళ దర్శకుడు నాపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని , నాపై అతడికి ఆ …… ఉద్దేశ్యం ఉన్నట్లు నేరుగా కాకుండా సైగలతో చెప్పాడని అందుకే అతడికి దూరంగా ఉన్నానని దాంతో సేఫ్ అయ్యానని సంచలన వ్యాఖ్యలు చేసింది .అయితే ఆ దర్శకుడు పేరు మాత్రం చెప్పలేదు.