స్నేహితుడి భార్యతో రాసలీలలు.. ఇల్లు మారినా అదే వ్యవహారం… భర్త ఏం చేశాడంటే…

స్నేహితుడి భార్యతో రాసలీలలు.. ఇల్లు మారినా అదే వ్యవహారం... భర్త ఏం చేశాడంటే...

0
156

స్నేహితుడు భార్యతో అక్రమ సంబంధం పెట్టుకుని చివరకు ప్రాణాలు పోగొట్టుకున్నాడు ఒక వ్యక్తి ఈ సంఘటన ఘట్ కేసర్ లోని మున్సూరాబాద్ లో జరిగింది.. అందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి… మున్సూరాబాద్ కు చెందిన యాదగిరి సైదులు ఇద్దరు స్నేహితులు… దీంతో సైదులు రోజు యాదగిరి ఇంటికి వచ్చేడు… ఈక్రమంలో యాదగిరి భార్యతో సైదులు పరిచయం పెంచుకున్నాడు..

కొన్నిరోజులకు ఈ పరిచయం అక్రమ సంబంధంగా మారింది… యాదగిరి లేనప్పుడు సైదులు ఇంటికివచ్చి వెళ్లేవాడు… ఇక ఈ విషయం తెలుసుకున్న యాదగిరి స్నేహితుడిని భార్యని హెచ్చరించాడు.. ఇది మంచి పద్దతికాదని మానుకోవాలని చెప్పాడు.. అయినా కూడా వారు పద్దతిని మార్చుకోలేదు…

దీంతో యాదగిరి సర్కార్ ఇచ్చిన డబుల్ బెడ్ రూమ్ ఇంటికి మాకం మార్చాడు ఇక్కడకు కూడా సైదులు వచ్చేవాడు.. దీంతో సైదులును హతమార్చాలని అనుకున్నాడు.. తన స్నేహితులకు లక్షరూపాయలు సుపారి మాట్లాడుకున్నాడు.. ప్లాన్ ప్రకారం సైదులకు మద్యం తాగించి అతనిని కత్తులతో పొడిచి హత్య చేశారు… ఆ తర్వాత వారు అక్కడ నుంచి పారిపోయారు పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితులను అరెస్ట్ చేశారు.