తలస్నానం చేసేవారు ఈ జాగ్రత్తలు తీసుకోండి జుట్టు సమస్యలు ఉండవు

తలస్నానం చేసేవారు ఈ జాగ్రత్తలు తీసుకోండి జుట్టు సమస్యలు ఉండవు

0
107

ప్రతీ రెండు రోజులకి ఓసారి కచ్చితంగా తల స్నానం చేయాలి… తలలో ఉండే చుండ్రు అంతా పోతుంది, ఇలా చేయడం వల్ల చెమట లాంటివి ఎక్కువగా పట్టవు, బాడీకి రిలాక్స్ గా ఉంటుంది, అయితే చాలా మంది వేడి వేడి నీరు తలకి చేస్తారు ఇది మంచిది కాదు, జుట్టు విరిగిపోవడం వెంట్రుకలు చాయ పోతాయి, అందుకే గోరు వెచ్చని నీటిని మాత్రమే తలస్నానానికి వాడండి.

ఇక అనేక రకాల షాంపులు ఎక్కువ మోతాడులో పెడతారు ఇలా చేయకండి …కేవలం మీకు నురగ కోసం చూడద్దు గాడత తక్కువ ఉండే షాంపూలు వాడండి.షాంపూతో తలస్నానం చేసేముందు వెంట్రుకలను నీళ్లతో బాగా కడుక్కోవాలి. షాంపూను తలకు రాసుకోబోయే ముందు కనీసం ఒకటి రెండు నిమిషాల పాటు జట్టును షవర్ కింద ఉంచాలి. ఇలా చేస్తే కచ్చితంగా మీ జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.

ఇక జుట్టుకి ఒకేరకం ఆయిల్ రాయకండి… అనేక రకాల ఆయిల్స్ షాంపూలు కండిషనర్స్ వాడద్దు, ఇక తలకి స్నానం వేగంగా చేయకండి సాధారణంగా చేయండి..