టీడీపీ,తెరాస నేతల కుమారుల మధ్య గొడవ

టీడీపీ,తెరాస నేతల కుమారుల మధ్య గొడవ

0
114

హైదరాబాద్ సనత్ నగర్ టీడీపీ అభ్యర్థి కూన వెంకటేష్ కుమారుడి కారు డ్రైవర్ పై మంత్రి తలసాని కుమారుడి దాడి..కారులో డబ్బు చెక్ చేయాలంటూ తలసాని కుమారుడు గొడవ పడి.. తనపై దాడి చేశాడని కారు డ్రైవర్ సనత్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు. మంత్రి తలసాని కుమారుడ్ని అరెస్ట్ చేయాలంటూ సనత్ నగర్ పోలీస్ స్టేషన్ లో టీడీపీ ఆందోళన చేశారు.