ఈఎస్ఐ స్కామ్ లో మరో మాజీ మంత్రి పాత్ర…

-

ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పాలనలో జరిగిన ఈఎస్ఐ స్కామ్ లో లోతైన విచారణ చేపట్టిన ఏసీబీకి తవ్వేకొద్ది అక్రమాలు బయటపడుతున్నాయి… ఇప్పుడు మరో మాజీ మంత్రి పితాని సత్యనారాయణ హయాంలోని అవినీతిని ఏసీబీ తోడుతోంది..

- Advertisement -

మాజీ మంత్రి అచ్చెన్నాయుడుతో సహా ఇప్పటికే 10 మంది అధికారులు, ఉద్యోగులు, మందులు సరఫరా చేసిన వారిని ఏసీబీ అరెస్ట్ చేసింది… తాజాగా ఏపీ సచివాలయంలో పని చేస్తున్న మాజీ మంత్రి పితాని సత్యనారాయణ మాజీ పీఎస్ మురళీ మోహన్ ను అదుపులోకి తీసుకుని అతర్వాత అరెస్ట్ చేశారు…

పితాని కార్మిక శాఖ మంత్రిగా పనిచేసిన కాలంలో మురళీ మోహన్ మంత్రి పేషీలో పీఎస్ గాపని చేశారు… దీంతో ఈఎస్ఐ స్కామ్ లో మురళీమోహన్ పాత్రను అధికారులు గుర్తించి అరెస్ట్ చేశారు… దీంతో ఇప్పటివరకు 11 మందిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు… మాజీమంత్రి పితాని కుమారుడికోసం పోలీసులు గాలిస్తున్నారు…

Read more RELATED
Recommended to you

Latest news

Must read

‘కల్కి2898 ఏడీ’లో కృష్ణుడు ఇతనే..

అమితాబ్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొనే వంటి అగ్ర నటీనటులు...

Dharmapuri Srinivas | కాంగ్రెస్ సీనియర్ నేత డీఎస్ కన్నుమూత

కాంగ్రెస్ సీనియర్ నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ పీసీసీ చీఫ్ ధర్మపురి...