చంద్రబాబుపై విజయసాయిరెడ్డి సెన్సెషనల్ కామెంట్స్

చంద్రబాబుపై విజయసాయిరెడ్డి సెన్సెషనల్ కామెంట్స్

0
90

పీపీఏలను సమీక్షిస్తామంటే, అలా చేస్తే పెట్టుబడులు రావంటూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దొర్లి దొర్లి ఏడ్చారని ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఇవ్వాళ 8 రాష్ట్రాలు మన దారిలో నడుస్తున్నాయి. తాజాగా గుజరాత్ కూడా సవరణకు సిద్ధపడింది. చౌక కరెంటు కొనుగోళ్లతో 8 నెలల్లోనే 6 వేల కోట్ల ప్రజాధనం ఆదాచేసింది ప్రభుత్వం. సిఎం జగన్ గారు ఉన్నారు ఇక్కడ అని అన్నారు

40 ఇయర్స్ ఇండస్ట్రీ – ఒక్కసారీ సొంతంగా గెలవలేదు. 2019 ఒంటరి పోరులో అసలు బలం తేలిపోయింది. వేరేవారి భుజంపై తుపాకి పెట్టి కాల్చాలనే పాత ఫార్ములా చంద్రబాబు వదలరని అన్నారు. ఎన్నికల ముందు మోదీ భార్య, తల్లిపైనా వ్యక్తిగత విమర్శలు చేశారని
ఇప్పుడు మనుషుల్ని పంపి కాళ్లబేరాలాడుతున్నా ఫలితం లేదని ఆరోపించారు విజయసాయిరెడ్డి…