ఇంట్లో ఉన్న బంగారం నగదును పట్టుకుపోయిన కోతులు…

-

పదుల సంఖ్యలో కోతులు ఒక ఇంట్లోకి చొరబడి బంగారం నగదును పట్టుకుని పారిపోయాయి… ఈ సంఘటన తమిళనాడులో జరిగింది… ఇందుకుసంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి… తంజావూరు జిల్లా తిరువయ్యారు గ్రామంలో జరిగింది… గ్రామానికి చెందిన శాదాంబాల్ అనే వృద్దురాలు గుడిసెలో ఒంటరిగా నివసిస్తోంది…

- Advertisement -

ఆమె రోజు కూలీపని చేసుకుంటూ జీవనం సాగిస్తోంది… ఈక్రమంలో ఆమె ఇంటి బయట బట్టలు ఉతుకున్న సమయంలో సూమారు పదుల సంఖ్యలో కోతులు ఇంట్లోకి వెళ్లాయి… ఇంట్లోఉన్న అరటి పండ్లను అలాగే ఓ డబ్బాలో దాచుకున్న డబ్బులు అలాగే బంగారు ఉంగరం కమ్మలతో పాటు 25 వేల నగదును పట్టుకుని పారిపోయాయి…

ఇక ఇది గమనించిన వృద్దురాలు వాటి వెంటపడింది అయితే ఆ కోతులు వాటిని కిందపడేయకుండా ఎత్తుకుపోయాయి.. విషయం తెలుసుకున్న గ్రామస్తులు వాటికోసం వెతికినా దొరకలేదు..

Read more RELATED
Recommended to you

Latest news

Must read

ఎమ్మెల్సీ అభ్యర్థి అశోక్ పై కాంగ్రెస్ దాడి

నల్గొండ జిల్లా నార్కెట్ పల్లి మండల కేంద్రంలోని డోకూరు పంక్షన్ హాలులో...

ఈ నవరత్నాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి

Health Benefits of Millet | మన భారత దేశంలోని రైతులు...